Bigg Boss Season 6: ఆదిరెడ్డికి నాగార్జున క్లాస్.. ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు.. ఇచ్చిపడేశాడుగా

వద్దులే గీతూ నీతో నాకెందుకు అంటూ ఆటపట్టించాడు. ఇక ఇంట్లో రేవంత్ బూతులు మాట్లాడుతున్నాడని.. తన దగ్గర సాక్ష్యాలున్నాయని బుక్ చేశాడు.

Bigg Boss Season 6: ఆదిరెడ్డికి నాగార్జున క్లాస్.. ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు.. ఇచ్చిపడేశాడుగా
Bigg Boss
Follow us

|

Updated on: Sep 10, 2022 | 7:15 PM

బిగ్‏బాస్ సీజన్ 6 ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. శనివారం.. ఆదివారం నాగార్జున వచ్చి చేసే సందడి మాములుగా ఉండదు. వారం మొత్తం జరిగిన సంఘటనలపై తనదైన స్టైల్లో క్లాసులు తీసుకుంటారు నాగ్. ఇక ఇప్పుడు సీజన్ 6 ఫస్ట్ వీకెండ్ శనివారం ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఇందులో ఇంట్లో సభ్యులకు స్వీట్ అండ్ షార్ట్‏గా నాగ్ క్లాస్ తీసుకున్నట్టే తెలుస్తోంది. ముఖ్యంగా గలాటా గీతూ.. సింగర్ రేవంత్.. ఆదిరెడ్డికి క్లాస్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ముందుగా ఫుల్ జోష్‏తో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మా ఇల్లు ఎలా ఉందంటూ ప్రశ్నించారు. దీంతో మన ఇళ్లు ఇంటి కంటెస్టెంట్స్ అనగా.. మన ఇల్లు అంటే గీతూ ఒప్పుకోదు.. అంటూ కౌంటరిచ్చారు. ఇల్లు మనదే అని గీతూ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. వెంటనే ఇల్లు మనదే అయినప్పుడు ఫ్యామిలీ కూడా మనదే అన్నాడు. ఆ తర్వాత గీతూ మాట్లాడుతుండగా.. వద్దులే గీతూ నీతో నాకెందుకు అంటూ ఆటపట్టించాడు. ఇక ఇంట్లో రేవంత్ బూతులు మాట్లాడుతున్నాడని.. తన దగ్గర సాక్ష్యాలున్నాయని బుక్ చేశాడు.

ఇక హగ్ కోసం అలిగిన మెరీనాకు..భర్తతో రోహిత్‏తో హగ్ ఇప్పించాడు. ఇక ఆ తర్వాత రేవంత్, ఆదిరెడ్డికి సీరియస్‏గానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓడిపోయిన బాధలో ఉన్న ఆరోహిని మాటలు అనడం అవసరమా ? అని అడిగారు. ఆమె క్షమించమని అడగడానికి వచ్చినప్పుడు.. ఇద్దరు మధ్యలో వచ్చారు. రివ్యూలు చేసి చేసి మధ్యలో దూరడం అలవాటైంది అంటూ ఆదిరెడ్డిపై ఫైర్ అయ్యాడు. అయితే ఎదో ఆలోచిస్తున్నట్లు ఆదిరెడ్డి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంతో అంతొద్దు అంటూ చురకలు అంటించాడు. మొత్తానికీ శనివారం ఎపిసోడ్‏లో కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి క్లాస్ తీసుకోనున్నట్లుగా ప్రోమోతో తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..