Bigg Boss Telugu: బిగ్ బాస్‌-6లో టాప్ రెమ్యూనరేషన్ రేవంత్‌కే.. మిగితా వారికి పేమెంట్స్ ఇలా ఉన్నాయి

బిగ్ బాస్ 6 తెలుగులో టాప్ రెమ్యూనరేషన్ ఎవరికి.. లీస్ట్ పారితోషకం తీసుకునేది ఎవరు.. ఫుల్ డీటేల్స్ మీకోసం...

Bigg Boss Telugu: బిగ్ బాస్‌-6లో టాప్ రెమ్యూనరేషన్ రేవంత్‌కే.. మిగితా వారికి పేమెంట్స్ ఇలా ఉన్నాయి
Bigg Boss 6
Follow us

|

Updated on: Sep 10, 2022 | 5:50 PM

Bigg Boss 6 telugu: స్టార్ మాలో ప్రసారమవుతూ,  డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఇప్పుడిప్పుడే జోరందుకుంటుంది. కంటెస్టెంట్లపై వీక్షకులు ఒక అభిప్రాయానికి వస్తున్నారు. 21 మంది పోటీదారులు తమ తమ్ గేమ్ ప్లాన్స్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు. అయితే వీరికి రెమ్యూనరేషన్ ఎంత అన్న విషయంపై చాలామంది క్యూరియాసిటీ ఉంది. అయితే మేము విశ్వసనీయ వర్గాల నుంచి కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు రాబట్టాం. ఆ డీటేల్స్ మీకు అందిచబోతున్నాం. కాగా బిగ్ బాస్ ఇంట్లో పార్టిసిపెంట్స్‌కు వారానికి ఇంత అని రెమ్యూనరేషన్ ఇస్తారు.

  1.  సింగర్ రేవంత్ – అత్యధికంగా వారానికి రూ.60,000 పారితోషకం అందుకుంటున్నాడు
  2. సుదీప- ఆమె వారానికి రూ.25 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది
  3.  శ్రీహన్- వారానికి రూ. 50,000 అందుకుంటున్నాడు
  4. నేహా చౌదరి –  వారానికి రూ. 20,000 అందుకుంటున్నారు
  5. RJ సూర్య – వారానికి 40,000 రూపాయలు అందుకుంటున్నాడు.
  6. చలాకీ చంటి – వారానికి 50,000 రూపాయలు అందుకుంటున్నాడు
  7. శ్రీ సత్య –  వారానికి రూ. 30,000 రూపాయలు తీసుకుంటున్నారు
  8. అర్జున్ కళ్యాణ్ – వారానికి 20,000 రూపాయలు అందుకుంటున్నాడు
  9. గీతు రాయల్ – వారానికి 25,000 రూపాయలు తీసుకుంటున్నారు
  10. అభినయ శ్రీ  – వారానికి 20,000 రూపాయలు తీసుకుంటున్నారు
  11. మెరీనా అబ్రహం – తన భర్త రోహిత్‌తో కలిసి ఇంట్లో ఉన్న టీవీ నటి మెరీనా వారానికి 35,000 రూపాయలు తీసుకుంటున్నారు
  12. రోహిత్ – జోడీగా ఇంట్లోకి అడుగుపెట్టిన టెలివిజన్ నటుడు,  మోడల్ రోహిత్ వారానికి రూ. 45,000 తీసుకుంటున్నాడు
  13. బాలాదిత్య –  వారానికి 45,000 రూపాయలు అందుకుంటున్నాడు
  14.  వాసంతి – వారానికి రూ. 25,000 తీసుకుంటోంది
  15. షైనీ సాల్మన్ – వారానికి రూ. 30,000 తీసుకుంటున్నాడు
  16. ఇనాయా సుల్తానా – వారానికి రూ. 15,000 అందుకుంటున్నారు
  17. జబర్దస్త్ ఫైమా – వారానికి రూ.25 వేలు అందుకుంటున్నారు
  18. ఆది రెడ్డి – వారానికి 30,000 రూపాయలు తీసుకుంటున్నాడు
  19. రాజశేఖర్ –  వారానికి 20 వేలు తీసుకుంటున్నాడు
  20. ఆరోహి రావు – వారానికి రూ. 15,000 రెమ్యూనరేషన్ అందుకుంటుంది
  21. కీర్తి భట్ – వారానికి 35,000 పారితోషకం తీసుకుంటన్నట్లు వినికిడి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి