Meerpet Madhavi murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. గురుమూర్తి తన మరదలితో వివాహేతర సంబంధం కారణంగా భార్య మాధవిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఉడకబెట్టి, ఆధారాలు దొరకకుండా చేసినా, పోలీసులు డీఎన్ఏ ఆధారాలతో అతడిని గుర్తించారు.