AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: చిరంజీవి, ప్రభాస్ కాదు.. బిగ్‌ బాస్‌ 9 గ్రాండ్ ఫినాలే చీఫ్‌ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా వస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హాజరవుతాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ రావడం లేదు. మరో స్టార్ హీరో బిగ్ బాస్ వేదికపై సందడి చేయనున్నాడు.

Bigg Boss Telugu 9: చిరంజీవి, ప్రభాస్ కాదు.. బిగ్‌ బాస్‌ 9 గ్రాండ్ ఫినాలే చీఫ్‌ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో
Bigg Boss Telugu 9 Grand Finale
Basha Shek
|

Updated on: Dec 21, 2025 | 1:21 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్దమైంది. ఆదివారం( డిసెంబర్ 21) రాత్రి జరిగి ఫైనల్ ఎపిసోడ్ తో బిగ్‌ బాస్‌ విజేత ఎవరో తేలిపోనుంది.గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఇప్పటికే ప్రిపరేషన్స్‌, షూటింగ్‌ పనులు పూర్తి అయిపోయాయి. కాగా ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరనే దానిపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో.. ఫినాలేకు వచ్చే చీఫ్‌ గెస్ట్‌ ఎవరనేది కూడా అంతే ఆసక్తిని కలిగిస్తోంది. గత కొన్ని రోజులు ఈ సీజన్‌ ఫినాలే వచ్చే చీఫ్‌ గెస్ట్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. గత కొన్ని సీజన్లుగా మెగాస్టార్‌ చిరంజీవే ఈ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అయితే గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. దీంతో ఎప్పటిలాగే ఈ సీజన్‌కి కూడా మెగాస్టార్ చిరంజీవినే గెస్ట్‌ వస్తారని చాలా మంది అనుకున్నారు. చిరంజీవి తో పాటు బిగ్‌ బాస్‌ 9 గ్రాండ్ ఫినాలే చీఫ్‌ గెస్ట్‌ ల జాబితాలో మరో హీరో కూడా వినిపించింది. అతనే పాన్ ఇండియా హీరో ప్రభాస్. ది రాజా సాబ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా డార్లింగ్ బిగ్ బాస్ షోలో సందడి చేస్తారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ రావడం లేదని తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో టాక్‌ ప్రకారం ఈ సీజన్‌కి చీఫ్‌ గెస్ట్‌గా చిరు రావడం లేదని టాక్. అలాగే ప్రభాస్ కూడా సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో ఈసారి మరో స్టార్‌ హీరో బిగ్‌ బాస్‌ 9 ఫినాలే సందడి చేయబోతున్నారని టాక్. ఆయన మరెవరో కాదు మాస్‌ మాహారాజ రవితేజ. చిరంజీవి బిజీగా ఉండడంతో బిగ్‌ బాస్‌ టీం చివరి నిమిషంలో రవితేజని సంప్రదించారట. దీంతో ఆయన కూడా వస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రవితేజ భర్త మహశయులకు విజ్ఞప్తి చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పుడు బిగ్ బాస్ కు వస్తే సినిమా ప్రమోషన్స్ కూడా జరిగినట్లు ఉంటుందని రవి తేజ భావిస్తున్నట్లు టాక్. ఇక బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలేకు రవితేజ చీఫ్‌ గెస్ట్‌ అని తెలియడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా