TOP 9 ET News: ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకంటే..
బాలయ్య హీరోగా బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన అఖండ2 సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. రిలీజ్‌కు ముందు కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా కూడా.. రిలీజ్ తర్వాత అడ్డంకనేదే లేకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి మరింత ప్రచారం కల్పించేందుకు బాలయ్య వారణాసి వెళ్లారు. పరమేశ్వరుడికి మొక్కులు అప్ప జెప్పారు. నిజానికి, ఈ సినిమాకి సంబంధించి కాశీలో ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలని బాలయ్య తొలుత భావించారు.
వాణిజ్య విమానాల్లో కాకుండా… ఎక్కువగా ప్రైవేట్ జెట్‌లోనే ప్రభాస్ ట్రావెల్ చేస్తారనే కామెంట్ ఉంది. అందుకోసం ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెడతాడని.. వారిని ఒత్తిని చేస్తాడనే రూమర్ కూడా ఉంది. అయితే ఇదంతా తప్పని ఆయన నియర్ అండ్ డియర్స్ నుంచి వినిపిస్తున్న మాట. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసే ప్రభాస్.. తన సినిమాల కోసం ప్రత్యేక గెటప్‌లను మెయిన్‌టేన్ చేస్తుంటాడు. ఆ లుక్ లీక్ కాకుండా.. ఉండేందుకే ప్రైవేట్ జెట్‌లలో ప్రయాణం చేస్తాడని.. అందులోనూ ప్రభాస్ ది బిజీ షెడ్యూల్స్ కావడం వల్ల… జెట్‌లో అయితే కాస్త సేద తీరే అవకాశం దొరుకుతుందని..అందుకే డార్లింగ్ ప్రైవేట్ జెట్స్‌ను ప్రిఫర్ చేస్తాడని వారంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Today Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే..
పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం
ఏలియన్ల “ఏరియా 51′ గుట్టు విప్పే సినిమా ??
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్ వైరల్.. తప్పులు దిద్దుకుంటా
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

