బెజవాడ చిట్టి నగర్లో దారుణం జరిగింది. మద్యం కొనుగోలుకు పది రూపాయలు తక్కువ కావడంతో, ఓ మైనర్ యువకుడు 45 ఏళ్ల తాతాజీ అనే వ్యక్తిని హత్య చేశాడు. మందు తాగవద్దని తాతాజీ మందలించి చెంపదెబ్బ కొట్టడంతో, ఇంటికి వెళ్లి కత్తి తెచ్చి పొడిచి చంపాడు.