మీ సొంతింటి కలను నిజం చేసే బ్యాంకులు ఇవే..! అది కూడా అతి తక్కువ వడ్డీకి..
సొంత ఇల్లు కలను నెరవేర్చుకోవడానికి తక్కువ వడ్డీతో గృహ రుణాలు ఇచ్చే బ్యాంకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి తక్కువ వడ్డీ రేట్లతో అందిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
