AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : ప్రేమపై నమ్మకమే లేదు.. సెకండ్ కంటెస్టెంట్‏గా టాలీవుడ్ హీరోయిన్.. బ్యాగ్రౌండ్ ఇదే..

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున సోనియా సోనియా పాటతో అదరగొట్టారు. ఎప్పటిలాగే తనదైన హోస్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఇంద్రభవనంలా సెట్ చేశారు. ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం సీరియల్ ఫేమ్ తనూజ గౌడ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సెకండ్ కంటెస్టెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ ఫ్లోరా షైనీ ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss 9 Telugu : ప్రేమపై నమ్మకమే లేదు.. సెకండ్ కంటెస్టెంట్‏గా టాలీవుడ్ హీరోయిన్.. బ్యాగ్రౌండ్ ఇదే..
Flora Saini
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2025 | 7:57 PM

Share

బిగ్‏బాస్ తెలుగు 9లోకి సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితమే. చాలా సంవత్సరాల క్రితం నువ్వు నాకు నచ్చావ్, నరసింహా, చాలా బాగుంది చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా లక్స్ పాప లక్స్ పాప పాటతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1999లో విడుదలైన ప్రేమ కోసం సినిమాతో అరంగేట్రం చేసింది. అలాగే వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పాత్రలో కనిపించింది. వెంకటేష్, బాలకృష్ణ, సుదీప్, శివరాజ్‌కుమార్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు వంటి హీరోలతో స్క్రీన్ పై షేర్ చేసుకుంది.

చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల స్త్రీ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ చిత్రంలో స్త్రీ అనే టైటిల్ పాత్రను పోషించింది. మీటూ ఉద్యమం సమయంలో తన మాజీ ప్రియుడు గౌరంగ్ దోషి చేతిలో వేధింపులకు గురైంది. అతడు తనను రాత్రంతా కొట్టేవాడని.. తన దవడ సైతం విరగొట్టాడని తెలిపింది. తనకు ఆ సమయంలో తల్లిదండ్రులు మాత్రమే అండగా నిలిచారని చెబుతూ భావోద్వేగానికి గురైంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే ఈ అమ్మడు ఇటీవల రానా నాయుడు సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అలాగే చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే నెట్టింట వరుస పోస్టులతో సందడి చేసింది.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే