Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
ప్రస్తుతం సినీ, బుల్లితెరపై సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం తమ గ్లామర్ ఫోటోస్, పర్సనల్ విషయాలు పంచుకుంటూ నెటిజన్లకు దగ్గరవుతున్నారు. మరోవైపు బుల్లితెర యాంకరమ్మలు నెట్టింట చేసే గ్లామర్ అరాచకం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఓ యాంకర్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట గత్తరలేపుతున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




