AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : మిరపకాయ తోరణాలు.. రాజభవనంలా కెప్టెన్ రూమ్.. సర్ ప్రైజ్‏లతో బిగ్‏బాస్ హౌస్ చూశారా.. ?

బిగ్‏బాస్ సీజన్ 9 తెలుగు షో ఘనంగా ప్రారంభమైంది. సోనియా సోనియా పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఆ తర్వాత హౌస్‍ చూడాలంటే నాగార్జునతో పలు టాస్కులు కంప్లీట్ చేయించారు బిగ్‏బాస్. అయితే ఈసారి రెండు హౌస్ లు ఉండబోతున్నాయి. అలాగే ఎన్నో మిస్టరీలు, సర్ ప్రైజ్ లు ఉండనున్నాయి. ఈసారి బిగ్ బాస్ హౌస్ మాత్రం అదిరిపోయింది.

Bigg Boss 9 Telugu : మిరపకాయ తోరణాలు.. రాజభవనంలా కెప్టెన్ రూమ్.. సర్ ప్రైజ్‏లతో బిగ్‏బాస్ హౌస్ చూశారా.. ?
Bigg Boss Telugu 9
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2025 | 8:27 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 9 వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. ఈసారి రణరంగమే అంటూ రావడంతోనే షోపై మరింత బజ్ క్రియేట్ చేశారు నాగ్. ఇప్పటివరకు యుద్ధభూమిలో శ్రీకృష్ణుడిలా దిశానిర్దేశం చేశాను.. కానీ ఈ సీజన్ లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారు.. అప్పుడు దారి చూపించాను.. ఇప్పుడు దారిలోకి తీసుకువస్తాను అంటూ చెప్పారు బిగ్ బాస్. అయితే ముందుగా హోస్ట్ నాగార్జున హౌస్ చూడాలని చెప్పడంతో కొన్ని టాస్కులు కంప్లీట్ చేయాలని చెప్పారు. ముందు నాగ్ కళ్లకు గంతలు కట్టించి.. హౌస్ లోకి రమ్మని ఆహ్వానించారు బిగ్‏బాస్.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

ముందుగా బట్టర్ ఫ్లై థీమ్ తో ఉన్న హౌస్ చూపించారు బిగ్‏బాస్. ఇక తర్వాత కిచెన్ కు ముందు మిరపకాయ్ తోరణాలతో బిగ్‏బాస్ వెల్కమ్ చెప్పారు. అలాగే ఈసారి కిచెన్ మాత్రం అదిరిపోయింది. ఇక బెడ్ రూమ్ లో ఒక మిస్టరీ గ్లాస్ ఒకటి చూపించారు. ఇదేంటని అడిగితే మళ్లీ ఒక చిన్న పరీక్ష పెట్టి ఇంట్లో కూడా పైగి లాగే నిచ్చెనలు.. మింగేసే పాములు ఉంటాయని చెప్పారు. ఇక తర్వాత కెప్టెన్ రూమ్ మాత్రం అదిరింది. సీజన్ 9లో సెపరేట్ గా కెప్టెన్ రూమ్ ఉంది సూపర్ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?

లాంజ్ రూమ్ ఒక వలయంగా ఉంది. ఇక చివరిగా డబుల్ హౌస్ అంటూ మరో హౌస్ ను కూడా చూపించారు. గార్డెన్ ఏరియాలో దీనిని సెట్ చేశారు. ఇందులో మొత్తం 5 బెడ్స్ ఉన్నాయి. చివరగా జైలు చూపించారు. ఈసారి మాత్రం బిగ్‏బాస్ సీజన్ 9 హౌస్ ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?