AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం సినిమా మావా.. 14 కోట్లతో తీస్తే 400 కోట్లు వచ్చాయి.. 3 ఏళ్లుగా ఓటీటీలో సంచలనం ఈ మూవీ..

దాదాపు 3 సంవత్సరాలుగా ఒక సినిమా ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఆ చిత్రం థియేటర్లలోనూ భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 14 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రెండవ భాగం వచ్చే నెలలో విడుదల కానుంది.

Cinema : ఏం సినిమా మావా.. 14 కోట్లతో తీస్తే 400 కోట్లు వచ్చాయి.. 3 ఏళ్లుగా ఓటీటీలో సంచలనం ఈ మూవీ..
Kantara
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2025 | 7:59 AM

Share

ఓటీటీలో చాలా సినిమాలు దూసుకుపోతున్నాయి. థియేటర్లలో డిజాస్టర్ అయిన చిత్రాలు సైతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. కానీ మూడేళ్లుగా ఓ మూవీ ఓటీటీలో చక్రం తిప్పుతుంది. అదే కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ‘కాంతార’. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 2022 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరవ చిత్రంగా నిలిచింది. థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారింది. కేవలం రూ. 14 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొత్తం వసూళ్లు రూ. 400 నుండి 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..

దాదాపు 3 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండవ భాగం వచ్చే నెల అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఆ చిత్రం ‘కాంతార’ కి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. అంటే ఈ సినిమాలో ‘కాంతార’ కి ముందు కథను చూస్తారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి స్వయంగా రచన, దర్శకత్వం వహించారు. హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయంలో నటించారు. వీరితో పాటు సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ కూడా నటించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..

ఈ చిత్రానికి రిషబ్ శెట్టి 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. అలాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును అందుకుంది. ఇప్పుడు ప్రేక్షకులు దాని రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో, మొదటి భాగం దైవిక సంప్రదాయం ఎలా ఉద్భవించిందో చూపించనున్నారు. ప్రస్తుతం కాంతార చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..