AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..

కేవలం 70 లక్షలతో నిర్మిస్తే దాదాపు 460 రోజులు థియేటర్లలో దూసుకుపోయింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పటివరకు ఇండస్ట్రీలోని రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. 12 సంవత్సరాలు ఈ సినిమా వైభవం బాక్సాఫీస్ వద్ద కొనసాగింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు తెలుసా.. ?

Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
Mungaru Male Film
Rajitha Chanti
|

Updated on: Sep 03, 2025 | 8:51 PM

Share

ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా, యాక్షన్, గ్లామర్ సాంగ్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద హిట్టైన చిత్రాలు అనేకం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దాదాపు 12 ఏళ్లు థియేటర్లలో రచ్చ చేసింది. 2006లో భారీ బడ్జెట్ సినిమాలు మనుగడ కోసం పోరాడుతున్నప్పుడు.. ఒక చిన్న కన్నడ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. అదే ముంగారు మాలే. గణేష్, పూజా గాంధీ నటించిన ఈ మూవీ ఎలాంటి ప్రమోషన్స్, హడావిడి లేకుండానే థియేటర్లలో విడుదలైంది. కానీ ఆ తర్వాత ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. తక్కువ సమయంలోనే ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ముంగారు మాలే థియేటర్లలో వరుసగా 460 రోజులు ప్రదర్శితమైంది. ఆ సమయంలో ఎవరూ ఊహించని ఘనత ఇది. మల్టీప్లెక్స్ లలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మొదటి కన్నడ మూవీ ఇది. బెంగుళూరులోని పీవీఆర్ లో 12 నెలలకు పైగా ప్రదర్శన జరిగింది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రావడంతో అటు కమర్షియల్ హిట్ గా నిలిచింది. కేవలం 70 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఏకైక కన్నడ సినిమా ఇదే. ఈ సినిమా దాని ఖర్చుకు 100 రెట్లు ఎక్కువ రాబడిని రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సినిమాకు సీక్వెల్ 2016లో వచ్చింది. అయితే రెండుసార్లు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2006 సినిమా క్రేజ్ దశాబ్దకాలంపాటు చెక్కుచెదరకుండా ఉంది. ఈ సినిమాకు ప్రధాన బలం కథాంశం. అన్ని వర్గాల అడియన్స్ ఈ చిత్రానికి ఫిదా అయ్యారు.

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..

ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

Follow Us
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..