AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..

సినిమా రంగుల ప్రపంచంలో ఒక్క సినిమాతోనే క్లిక్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పటివరకు వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఒకే ఒక్క మూవీ తారల కెరీర్ మలుపు తిప్పుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది ఓ ముద్దుగుమ్మ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది.

Rajitha Chanti
|

Updated on: Sep 02, 2025 | 8:34 AM

Share
 తెలుగులో ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ హీరోల పక్కన కనిపించనుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

1 / 5
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడ భామ.. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇందులో ఆమె మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తూనే ఒక మంచి భార్యగా నటించి మెప్పించింది. ఈ మూవీ తెలుగులోనూ భారీ హిట్ అయ్యింది.

2 / 5
సప్త సాగరాలు దాటి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. ఆ చిత్రంలో ఆమె లుక్స్, యాక్టింగ్ కు జనాలు ఫిదా అయ్యారు. సప్త సాగరాలు దాటి రెండు సినిమాలతో బాగా పాపులర్ అయ్యి వరుస అవకాశాలు తెచ్చుకుంది.

3 / 5
కన్నడలో బానదారియల్లి, భగీర, భైరతి రణగల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో ఎస్, తెలుగులో అపుడో ఇపుడో ఎపుడో సినిమాలతో అలరించింది. ఇక తాజాగా తమిళంలో శివకార్తికేయన్ సరసన మదరాసి సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది.

4 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా, యష్ టాక్సిక్, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాల్లో నటిస్తుంది. ఇవన్నీ భారీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఇవే కాకుండా తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.

5 / 5
Follow Us
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!

మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..

స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!

ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!

వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా

దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో

బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత

మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?

లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457