AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..

Ugadi 2026: ఉగాది నుంచి గ్రహాల్లో మార్పుల వలన 12 రాశుల వారిపై ప్రభావం పడనుంది. పండగ అంటే అందరికీ కలిసి వస్తుంది.. కానీ, కొందరికి మాత్రం ఈ ఉగాది నుంచి ప్రతికూలంగా ఉండనుంది. ఇంకా చెప్పాలంటే ఏ పని మొదలు పెట్టినా కూడా ముందుకు వెళ్ళవు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 15, 2026 | 6:46 AM

Share
కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

1 / 5

 జ్యోతిష్యంలో శని ప్రభావం ఎవరి మీద పడినా చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి రాహు–కేతు గ్రహ మార్పులు వలన కూడా మనుషుల జీవితాలు నాశనం అవుతాయి. అలాగే, వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుంది. మరి, ఆ రెండు రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మకరం : శని గ్రహ మార్పు వలన మకర రాశి వారికీ మంచిగా ఉండబోతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నేరవేరబోతోంది.  ఈ రాశివారి జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. కెరీర్లో విజయాలు చూస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.

3 / 5
వృషభ రాశి : ఉగాది పండుగ అంటే ఎవరికైనా కలిసి వస్తుందని చెబుతారు. కానీ, వృషభ రాశి వారికీ ఏడాది పొడవునా కష్టాలు మొదలవ్వనున్నాయి. వీరు ఈ సమయంలో ప్రయాణాలు చెయ్యకపోవడమే మంచిది.

4 / 5
వచ్చే నెలలో ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి. అరుదైన గ్రహాలైన బృహస్పతి , శుక్రుడు, బుధుడు  ఒక దారిగుండా ప్రయాణించనున్నాయి. ఈ మూడు గ్రహాలు కలిసినప్పుడు మహా యోగం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని వలన రెండు రాశుల వారు లాభపడనున్నారు.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!