AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఓటీటీలో ప్రభాస్‌ ‘సలార్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఓవరాల్‌గా రూ. 700 కోట్లు రాబట్టిన సలార్‌ చాలా రోజుల తర్వాత ప్రభాస్‌కు ఒక మంచి సాలిడ్‌ హిట్‌ అందించింది. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సలార్ ఓటీటీలో ఎప్పుడెప్పుడొస్తుందా? అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

Salaar OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఓటీటీలో ప్రభాస్‌ 'సలార్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Salaar Movie
Basha Shek
|

Updated on: Jan 20, 2024 | 6:37 AM

Share

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం సలార్‌. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్‌ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో కీలక పాత్ర పోషించాడు. బాబీ సింహా, జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. డిసెంబర్‌ 22న విడుదలైన సలార్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు కురిపించింది. ఓవరాల్‌గా రూ. 700 కోట్లు రాబట్టిన సలార్‌ చాలా రోజుల తర్వాత ప్రభాస్‌కు ఒక మంచి సాలిడ్‌ హిట్‌ అందించింది. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సలార్ ఓటీటీలో ఎప్పుడెప్పుడొస్తుందా? అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ సలార్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ప్రభాస్‌ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ కోసం భారీగానే చెల్లించిందని సమాచారం. ఈనేపథ్యంలో సలార్‌ సినిమాను త్వరలోనే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో సలార్‌ ఓటీటీ రిలీజ్‌పై అప్‌ డేట్‌ ఇచ్చింది.

‘ఖాన్సార్ ప్రజలు తమ మొదలుపెట్టొచ్చు. వాళ్ల సలార్ తిరిగి రాజ్యానికి వచ్చాడు. సలార్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది’ అని రాసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌పై ఎలాంటి అధికారిక సమచారం ఇవ్వలేదు. బహుశా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రభాస్‌ సినిమాను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 పుష్ప 2 కూడా నెట్ ఫ్లిక్స్ లోనే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో