Bigg Boss Non Stop: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూరెడ్డి.. ఎవరు సపోర్ట్ చేయలేదంటూ..

బిగ్‏బాస్ నాన్ స్టాప్ షో (Bigg Boss)... బుధవారం అర్ధరాత్రి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ షో తిరిగి స్ట్రీమింగ్ అయ్యింది.

Bigg Boss Non Stop: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూరెడ్డి.. ఎవరు సపోర్ట్ చేయలేదంటూ..
Ashu Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 04, 2022 | 8:17 AM

బిగ్‏బాస్ నాన్ స్టాప్ షో (Bigg Boss)… బుధవారం అర్ధరాత్రి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ షో తిరిగి స్ట్రీమింగ్ అయ్యింది. అంతేకాకుండా.. రోజులో జరిగే కొన్ని సంఘటనలను హైలేట్స్ మాదిరిగా ఒక గంట ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‏బాస్ ఇంట్లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారియర్స్, ఛాలెంజర్స్ మధ్య హోరా హోరీగా పోటీ జరుగుతుంది. ఇప్పటికే బిగ్‏బాస్ ఇంట్లో గొడవలతో హౌస్ హీట్ వాతావరణం నెలకొంది. తాజాగా నిన్నటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.

వారియర్స్ టీమ్ నుంచి ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులను ఎన్నుకోమని బిగ్‏బాస్ ఆఫర్ ఇచ్చాడు. తేజస్వి, నటరాజ్ మాస్టర్ అరియానాను సెలక్ట్ చేయాలని అనుకున్నారు. సరయు.. హామీదా.. అఖిల్ పేర్లను సూచించింది.అలాగే.. అషుకు ముమైత్, మహేష్ సపోర్ట్ చేశారు. పైనల్‏గా ఎక్కువ మేజార్టీ వచ్చిన అరియానా, అఖిల్ కేప్టెన్సీకి పోటిపడుతున్నట్లు ప్రకటించారు బిగ్‏బాస్ . దీంతో అషు రెడ్డి ఫీల్ అయ్యింది. ముమైత్, మహేష్ మాత్రమే సపోర్ట్ చేశారని.. ఎవరు చేయలేదని.. వచ్చేవారం మళ్లీ ట్రై చేస్తానంటూ రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసింది.

Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..

Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..

Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..

Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?