Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన సినిమా పుష్ప. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 03, 2022 | 6:08 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన సినిమా పుష్ప. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్కులో పుష్ప రాజ్ పాత్రలో నటించాడు. ఈ సినిమాతోపాటు.. ఇందులోని పాటలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక పుష్పరాజ్ మేనరిజం.. పుష్ప సాంగ్స్ నెట్టింట్లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో తెలిసిన విషయమే. ఇప్పటికీ పుష్ప పాటలకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్టెప్పులేస్తున్నారు. ఇందులో ఇప్పటికే శ్రీవల్లి పాటకు ఆంగ్ల వెర్షన్ సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శ్రీవల్లి సాంగ్.. బెంగాలీ వెర్షన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ప్రముఖ గాయనీ ఉషా ఉతుప్ శ్రీవల్లి బెంగాలీ వెర్షన్‏ను పాడి ఆకట్టుకున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్‏లో విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈపాటను బెంగాలీ వెర్షన్ రాజీవ్ దత్తా రాశాను. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బెంగాలీ శ్రీవల్ళీ వెర్షన్ సాంగ్.. ఉషా ఉతుప్ వాయిస్‏కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ అండ్ టీం.. పుష్ప 2 షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారట పుష్పరాజ్ టీం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో బన్నీ లుక్, స్టైలీష్‏కు విశేషమైన స్పందన వచ్చింది.

Also Read: Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..

Siddhu Jonnalagadda: కుర్ర హీరోకు క్యూ కడుతున్న ఆఫర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌తో డీజే టిల్లు..?

Diet For Jaundice: పచ్చ కామెర్లు ఉన్నవారు తినాల్సిన ఆహారపు పదార్థాలు.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్..

Deepika Pilli: క్యూట్ లుక్స్ తో దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!