Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది

Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 03, 2022 | 6:27 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది సామ్. ఎప్పుటికప్పుడు ఫోటోషూట్స్.. మోటివేషనల్ కోట్స్… తాను ఎదుర్కోంటున్న మానసిక స్థితి గురించి నెట్టింట్లో పోస్టులు పెడుతుంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల అనంతరం .. తాను ఎదుర్కోన్న పరిస్థితులు.. మానసిక స్థితి.. గురించి ఇటీవల ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. సామ్ మాత్రం తన ఫిట్‏నెస్ పై ఎక్కువగా కేర్ తీసుకుంటుంది. రోజూ జిమ్‏లో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.

అంతేకాదు.. తాను చేసే వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ.. తన ఫాలోవర్లకు ఛాలెంజ్ విసురుతుంటుంది సామ్. అలాగే.. తన జిమ్ ట్రైనర్ జునైద్ గురించి ఎప్పుడు గొప్పగా చెబుతుంటుంది సామ్. కష్టమైన వర్కవుట్స్ అన్నింటిని చేయడంలో తన ట్రైనర్ ఎంతో సపోర్టివ్‏గా ఎంకరేజ్ చేస్తుంటాడని చెప్పుకొచ్చేది. తాజాగా సామ్ జిమ్ ట్రైనర్ జునైద్.. ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. సామ్ ఒకవేళ అథ్లేట్ అయ్యుంటే విరాడ్ కోహ్లీలా ఉండేదని.. తను ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా.. నో అనకుండా.. మరోసారి చెయ్యి.. నేను ట్రై చేస్తాను అంటుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే.. సామ్ చాలా దూకుడుగా ఉంటుందని.. ఎప్పుడూ కష్టమైన పనులు చేయాలనుకుంటుందని.. సమంతని చూసి నేను స్పూర్తి పొందుతాను. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆమె వర్కవుట్స్ చేస్తుంది. పుష్ప సినిమాలో ఊ అంటావా.. ఊహు అంటావా పాట కోసం ఆమె చాలా వర్కవుట్స్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు జునైద్. సమంత ఇప్పుడు యశోద సినిమాలో నటిస్తోంది. అలాగే సాన్ నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also Read: Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..

Siddhu Jonnalagadda: కుర్ర హీరోకు క్యూ కడుతున్న ఆఫర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌తో డీజే టిల్లు..?

Diet For Jaundice: పచ్చ కామెర్లు ఉన్నవారు తినాల్సిన ఆహారపు పదార్థాలు.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్..

Deepika Pilli: క్యూట్ లుక్స్ తో దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!