AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 50 లక్షలతో తీస్తే 120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. అధికారిక ప్రకటన

గతేడాది రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరిచింది.

OTT Movie: 50 లక్షలతో తీస్తే 120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. అధికారిక ప్రకటన
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 28, 2026 | 5:16 PM

Share

గతేడాది చాలా సినిమాలు రిలీజయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరికొన్ని హిట్స్, యావరేజ్ గానూ నిలిచాయి. చాలా సినిమాలు అంచనాలు అందుకోలేక చతికిలపడ్డాయి. అదే సమయంలో కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఆడియెన్స్ మెప్పు పొందాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తూ ఏకంగా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అలాగనీ ఈ సినిమాలో స్టార్ నటీనటులు లేరు. స్పెషల్ సాంగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు లేవు. వీఎఫ్ ఎక్స్ హంగులు లేవు. ఇలా కమర్షియల్ హంగులు లేనప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాను తెగ చూసేశారు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? గతేడాది గుజరాతిలో విడుదలైన ‘లాలో- కృష్ణ సదా సహాయతే’ గురించే ఇంత ఉపోద్ఘాతమంతా. అంకిత్ సఖియా తెరకెక్కించిన ఈ మూవీలో రీవా రచ్‌, శ్రుహద్‌ గోస్వామి, కరణ్‌ జోషి, మిష్టి కడేచా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లాలో- కృష్ణ సదా సహాయతే’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సోనీ లివ్ ఓటీటీలో మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే కేవలం హిందీ, గుజరాతీ భాషల్లోనే మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. తెలుగు స్ట్రీమింగ్ పై ఇంకా ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా కథేంటంటే.. లాలో ఒక ఆటో డ్రైవర్. గతంలో జరిగిన సంఘటనల వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. బాగా తాగుడుకు బానిసవుతాడు. ఓసారి అనుకోకుండా ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోతాడు. ఆ ఏకాంతంలో అతడికి కృష్ణుడి లీలలు ఆవిష్కృతమవుతాయి. గతం తాలూకు బాధలు, తన మనసులోని అలజడిని దాటుకుని కొత్త ఆశలతో ముందుకెళ్లడం మొదలపెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

సోని లివ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర