AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ ఆడిన తర్వాత గోళ్ల రంగు మరకలను 5 మినిట్స్‎లో ఇలా వదిలించుకోండి

అందరూ హోలీ పండుగ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఎందుకంటే, ఈ సమయంలో అమ్మాయిలు కూడాసంతోషంగా ఒకరి మీద ఒకరు రంగులు వేసుకుంటూ జరుపుకుంటారు. కొందరి గోళ్లకి రంగులు అంటుకుంటాయి. అయితే, వీటిని పోగొట్టాలంటే చాలా కష్ట పడుతుంటారు. అలాంటి వారు ఈ నేచురల్ టిప్స్ తో వదిలించుకోండి.

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 5:04 PM

Share
మరో మూడు రోజుల్లో హోలీ పండుగను జరుపుకోనున్నారు. అయితే, హోలీ ఆడిన తర్వాత అమ్మాయిల గోళ్లకి రంగులు అంటుకుంటాయి. వీటిని పోగొట్టాలంటే వాళ్లు చాలా కష్ట పడుతుంటారు. అయినా కూడా ఆ మరకలు పోవు.

1 / 5
ఒక్కసారి గోళ్లు మీద రంగులు పడిన వెంటనే అవి వేరే రంగులోకి మారిపోతాయి. నెయిల్ పాలిష్ వేసుకోకపోయినా, ఈ రంగులు మీ గోళ్లకు హానికరం. కాబట్టి, వీలైనంత వరకు ఈ మరకలను పోగొట్టుకోవాలి. ఈ నేచురల్ చిట్కాలతో వాటిని ఈజీగా వదిలించుకోండి

2 / 5
మీరు రోజూ వాడే టూత్‌పేస్ట్ కూడా ఈ రంగు మరకలను పోగొడుతాయి. ఒక  బ్రష్‌ తీసుకుని దాని మీద పేస్ట్ వేసుకుని గోళ్ళపై 10 నిముషాల పాటు రుద్ది వేడి నీటితో క్లీన్ చేసుకోండి.

3 / 5
నిమ్మకాయ, బేకింగ్ సోడాను తీసుకుని ఒక గిన్నెలో తీసుకుని 10 నిమిషాల పాటు గోళ్లపై రుద్దుతూ ఉండండి. కొద్దీ సేపటి తర్వాత 
నీటితో క్లీన్ చేసుకుంటే తెల్లగా మెరిసిపోతాయి.

నిమ్మకాయ, బేకింగ్ సోడాను తీసుకుని ఒక గిన్నెలో తీసుకుని 10 నిమిషాల పాటు గోళ్లపై రుద్దుతూ ఉండండి. కొద్దీ సేపటి తర్వాత నీటితో క్లీన్ చేసుకుంటే తెల్లగా మెరిసిపోతాయి.

4 / 5
రంగు మరకలను పోగొట్టడంలో  నెయిల్ పాలిష్ రిమూవర్ బాగా పని చేస్తుంది. కాటన్ తీసుకుని గోళ్లపై రుద్దితే రంగు మరకలు మొత్తం పోతాయి. మరి ఎక్కువసేపు రుద్దకండి 5 నిముషాలు చాలు.

5 / 5
Follow Us
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా

పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!

కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్

అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..

గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..

వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..

గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..