AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైతూ-శేఖర్ కమ్ముల మూవీ ప్రారంభం

నాగచైతన్య 20వ చిత్రం ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ తన 20వ సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు పాల్గొన్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. జూలైలో గానీ ఆగష్టులో గానీ సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఫిదా […]

చైతూ-శేఖర్ కమ్ముల మూవీ ప్రారంభం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2019 | 12:43 PM

Share

నాగచైతన్య 20వ చిత్రం ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ తన 20వ సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు పాల్గొన్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. జూలైలో గానీ ఆగష్టులో గానీ సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

కాగా మజిలీతో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి వెంకీమామలో నటిస్తున్నాడు. బాబి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Follow Us
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే