Actress Aparna Nair: ప్రముఖ నటి అపర్ణ మృతికి అతనే కారణం.. అసలేం జరిగిందంటే!

ప్రముఖ మలయాళ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో గురువారం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అపర్ణ మృతి మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆమె మరణం వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తాయి. అపర్ణ మృతికి గల అసలు కారణాన్ని తాజాగా పోలీసులు..

Actress Aparna Nair: ప్రముఖ నటి అపర్ణ మృతికి అతనే కారణం.. అసలేం జరిగిందంటే!
Actress Aparna Nair
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 02, 2023 | 10:50 AM

తిరువనంతపురం, సెప్టెంబర్ 2: ప్రముఖ మలయాళ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో గురువారం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అపర్ణ మృతి మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆమె మరణం వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తాయి. అపర్ణ మృతికి గల అసలు కారణాన్ని తాజాగా పోలీసులు వెల్లడించారు. కుటుంబ సమస్యల కారణంగానే అపర్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అసలేం జరిగిందంటే..

ఆమె ఆగష్టు 31 రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలోని కరమణ తలియాల్‌లోని తన నివాసంలో మృతిచెందింది. అపర్ణకు ఆమె భర్తతో తరచూ గొడవలు జరిగేవి. మద్యానికి బానిసైన ఆమె భర్త వల్లనే ప్రాణాలు తీసుకుంది. దీనితో పాటు ఇతర కుటుంబ సంబంధిత సమస్యలు కూడా ఆమెను బాగా కుంగదీశాయి. అపర్ణ సోదరి ఐశ్వర్య వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను సిద్ధం చేశారు. అందువల్లనే అపర్ణ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అపర్ణ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన తల్లి బీనాతో వీడియో కాల్ చేసి భర్త సంజిత్ తో గొడవల గురించి మాట్లాడింది. భర్త తాగుడుతో విసిగి పోయానని, చనిపోవాలనుకుంటున్నట్లు ఫోన్‌లో తల్లితో మాట్లాడుతూ ఏడ్చింది. అనంతరం గురువారం రాత్రి 7 గంటలకు ఆమె ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 7:30 గంటల ప్రాంతంలో కరమన కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అపర్ణా నాయర్ 2005లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి దాదాపు 50కిపైగా సినిమాల్లో నటించింది. మెగాతీర్థం, ముద్దుగౌవ్, అచ్చయాన్స్, కోదాటి సమక్షం బాలన్ వకీల్, కల్కి వంటి పలు చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. కరమనలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న అపర్ణ రెండు వారాల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇంతలో ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడింది. అపర్ణకు త్రయ, కృతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా అపర్ణకు సంజిత్‌తో రెండో పెళ్లి జరిగింది. ఆమె మొదటి భర్తతో ఓ కుమార్తె ఉండగా, రెండో భర్త సంజిత్‌కు జన్మించిన మూడేళ్లు కుమార్తె ఉంది. కొన్నాళ్లు వీరి దాంపత్యం సవ్యంగానే సాగినా సంజత్ అతి తాగుతు వల్ల తరచూ గొడవలు జరిగేవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..