AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మాతలపై అమలాపాల్ ఆగ్రహం

అడాయ్ మూవీలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చిన అందాలభామ అమలాపాల్‌కు అదే మూవీ కష్టాలను తెచ్చిపెట్టింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మూవీలో నటించబోతున్న అమలాను ఆ మూవీ నిర్మాతలు తొలగించారు. దీనిపై ఈ భామ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ఓ లేఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. . ఎన్నాళ్లనుంచో విజయ్ సరసన నటించాలని అనుకుంటే.. వచ్చిన అవకాశాన్ని తనకు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను నిర్మాతలకు, నిర్మాణ సంస్ధలకు సహకరించదంటూ చందరా […]

నిర్మాతలపై అమలాపాల్ ఆగ్రహం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2019 | 5:44 PM

Share

అడాయ్ మూవీలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చిన అందాలభామ అమలాపాల్‌కు అదే మూవీ కష్టాలను తెచ్చిపెట్టింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మూవీలో నటించబోతున్న అమలాను ఆ మూవీ నిర్మాతలు తొలగించారు. దీనిపై ఈ భామ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ఓ లేఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. . ఎన్నాళ్లనుంచో విజయ్ సరసన నటించాలని అనుకుంటే.. వచ్చిన అవకాశాన్ని తనకు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను నిర్మాతలకు, నిర్మాణ సంస్ధలకు సహకరించదంటూ చందరా ప్రొడక్షన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ట్వీట్‌లో వివరణ ఇచ్చింది.

తనను ఈ మూవీనుంచి తప్పించడానికి చెబుతున్న కారణాలేవీ సరిగ్గా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అమలాపాల్. తన కోపం, అసంత‌ృప్తి విజయ్ సేతుపతి మీద కాదని.. కేవలం నిర్మాతల తీరు బాధకలిగించిందంటూ తన లేఖలో వివరించింది. ఇదిలా ఉంటే అమలాను ఈ మూవీనుంచి తొలగించడానికి ప్రధాన కారణం ఆమె అడాయ్ మూవీలో బోల్డ్‌గా నటించడమే కారణమని కోలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Follow Us
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే