Vijay Makkal Iyakkam: తమిళనాడు లో ఇప్పటికే సినీ తారలు రాజకీయాల్లో అడుగు పెట్టి సక్సెస్ సాధించారు. నటనలోనే కాదు రాజకీయాల్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఎంజీఆర్ , జయలలిత , స్టాలిన్ వంటి..
తమిళనాడు ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి పొలిటికల్ రివేంజ్. తమిళ రాజకీయాల్లో ఉండే వేడి మరెక్కడా చూడలేం. నాటి అన్నా దురై నుంచి.. నిన్నటి కరుణానిధి, జయలలిత దాకా ఆరవ రాజకీయాల తీరే వేరు..
తమిళనాడులో ఉంటున్న ఉత్తరాదివారు డీఎంకే నుంచి ప్రయోజనాలు పొందుతూ బీజేపీకి ఓటు వేస్తున్నారని రాష్ట్ర కొత్త మంత్రి పి.కె.శేఖర్ బాబు అన్నారు. ఇలా వీరు ప్రభుత్వాన్ని ఛీట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు....
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ కి షాకుల మీద షాక్ తగులుతోంది. తమిళనాడు ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ కనీసం ఒక్క సీటునైనా గెలుచుకోలేకపోయింది...
పొలిటికల్ రీఎంట్రీకి శరవేగంగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్నా డిఎంకేపై తమ పట్టు కోసం ఓ వైపు న్యాయపోరాటం కొనసాగిస్తున్న శశికళ.. తాజాగా పార్టీలోని తన సహచరుల సాయంతో ప్రస్తుత నాయకత్వంపై...
పాపం కమల్హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మక్కల్ నీది మయ్యంలో...
ఈ రోజు ఉదయం తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎంకే స్టాలిన్ తో పాటు మంత్రిగా ప్రమాణం చేసిన డీఎంకే సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్కు రాజకీయంగా అపార అనుభవం ఉంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన డిఎంకే అధినేత స్టాలిన్.. ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టకముందే చర్యలకు ఉపక్రమించారు. పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే తానేంటో.. తన అడ్మినిస్ట్రేషన్ ఏంటో చాటేందుకు...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంపై సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. పార్టీ ఓటమి చెందడంపై నేతలతో చర్చించారు. తమిళనాడులో మక్కల్ నీది మయ్యం కమల్ హాసన్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో...