కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలేంటో మీకు తెలుసా? సాధ్యామైనంత వరకూ వాటికి దూరంగా ఉంటూ.. మీమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది ఎవరికి వారే తీసుకోవల్సిన..

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 26, 2020 | 12:02 PM

ప్రపంచ దేశాలనూ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. దీని ధాటికి ఇటలీ మొత్తం అల్లకల్లోంగా మారింది. ఒక్కో రోజు ఏకంగా 1000 మంది వరకూ మరణిస్తున్నారు. దీంతో భారత్‌లో ఈ వైరస్‌ని కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ.. దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలి. బయటకు రావడానికి కూడా లేదు. నిత్యావసరాలకు లేదా ఎమెర్జీన్సీ అయితే తప్ప బయట కాలు పెట్టొద్దంటూ పలు సూచనలు చేశారు. వాటిని బేఖాతరు చేసిన పలువురి పట్ల కఠినమైన చర్యలే తీసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు తీసుకుంటూ.. పరిశుభ్రంగా ఉండాలని పీఎం తెలిపారు.

అయితే కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలేంటో మీకు తెలుసా? సాధ్యామైనంత వరకూ వాటికి దూరంగా ఉంటూ.. మీమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది ఎవరికి వారే తీసుకోవల్సిన బాధ్యతలు. అవి:

1. పాల ప్యాకెట్లు 2. ఎలివేటర్ బటన్‌లు 3. డోర్ బెల్ స్విచ్‌లు 4. విమానం, బస్సు, రైలు ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు 5. కార్ డోర్ 6. చెత్త ఖాళీ చేసే సమయంలో 7. పచ్చి కాయ కూరలు, పళ్లు కొనే సమయంలో 8. షాపు కౌంటర్ దగ్గర 9. ఆఫీస్ పాంట్రీ, భోజనశాల, బాత్రూమ్ 10. పార్కుల్లో 11. పిల్లల ప్లే గ్రౌండ్స్ 12. తలుపు తెరవడానికి వాడే పిడి 13. ఆన్‌లైన్ డెలీవరీ 14. ఇంట్లో పని చేసే వాళ్లు తాకే చోటు 15. షాపింగ్ మాల్స్ 16. డబ్బులు నోట్లు, చిల్లర కాసులు 17. ట్యాక్సీలు 18. పిల్లల బ్యాగ్‌లు, చెప్పులు, షూస్ మొదలైనవి

మీరు తాకిన చోటల్లా శుభ్రం చేస్తూ.. అలాగే మీ చేతులకు కూడా శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే.. చాలా వరకు మీమ్మల్ని మీరు కాపాడుకున్నట్లే.

ఇవి కూడా చదవండి: 

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..