Breaking News
  • మధ్యప్రదేశ్ లో ఒకే ఇంట్లో 8 మందికి కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా లో ఒకే ఫ్యామిలీ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడి. గతం లో ఒక ఇంటి సభ్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. అన్ని కూడా కాంటాక్ట్ కేస్ లు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • చెన్నై విలుపురంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుండి పరారీ. గతనెలలో విలుపురం వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తి. కరోనా పాజిటివ్ తెలియగానే కలెక్టరేట్ లో‌ని ఐసోలేషన్ వార్డు నిండి పరారీ. ఆ వ్యక్తి ఆచూకి తెలపాలంటూ పోటో విడుదల చేసిన పోలీసులు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ. విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన ధర్మాధికారి కమిటీ. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు .

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

ఇలాంటి సమయంలో కూడా కొందరు స్వార్థబుద్దిని చూపిస్తున్నారు. ఛాన్స్ దొరికింది కదా అని రేట్లన్నీ అమాంతం పెంచేశారు. అదేంటని ప్రశ్నిస్తే.. మీకు ఇష్టమైతే కొనండి.. లేకపోతే లేదంటూ జులుం..
Call this number to report hikes In rates - AP Government Sensational Decision, ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా ఎఫెక్ట్‌తో.. దేశవ్యాప్తంగా భారతదేశాన్ని వచ్చే నెల 15వ తేదీవరకూ లాక్‌‌డౌన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసర సరుకుల కోసం జనాలు ఒక్కసారిగా షాపుల ముందు బారులు తీరారు. దీంతో గుంపులు గుంపులుగా ఉంటే కరోనా సోకే ప్రమాదం ఉందని వాటిని కూడా బంద్ చేసింది ప్రభుత్వం. దానికి ఓ సపరేట్ సమయాన్ని కూడా కేటాయించింది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కూడా కొందరు స్వార్థబుద్దిని చూపిస్తున్నారు. ఛాన్స్ దొరికింది కదా అని రేట్లన్నీ అమాంతం పెంచేశారు. అదేంటని ప్రశ్నిస్తే.. మీకు ఇష్టమైతే కొనండి.. లేకపోతే లేదంటూ జులుం చేస్తుంటారు. దీంతో సామాన్య జనం జేబులు ఖాళీ అవుతున్నాయి.

ఇప్పుడు ఇలాంటి సమస్య లేకుండా.. ఏపీ ప్రభుత్వం మరో డెసిషన్ తీసుకుంది. ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధిక ధరలకు విక్రయిస్తే టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. టోల్ ఫ్రీ నెంబర్: 1967, వాట్సాప్ నెంబర్: 73307 74444 కేటాయించింది. ఈ నెంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేయనుంది. రేట్లు పెంచిన యజమానుల వివరాలు, షాపు పేరు చెబితే చాలు. వాళ్ల వివరాలు నమోదు చేసుకుని.. ఆ తర్వాత వాళ్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు.

లాక్‌డౌన్‌తో ధరలు పెంచారని.. పోనీలే అని ఊరికోకుండా.. 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా.. మీ డబ్బుతో పాటు.. పలువురి సామాన్య ప్రజల డబ్బు కూడా ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి: కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

Related Tags