TTD College Admissions: టిటిడి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు.. పూర్తి వివరాలివే..
TTD College Admissions: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి డిగ్రీ & పీజీ కళాశాల(College),
TTD College Admissions: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి డిగ్రీ & పీజీ కళాశాల(College), శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలల్లో(SVU) 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు(Spot Admissions) నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత విద్యాశాఖాధికారి గోవిందరాజన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు జనవరి 29వతేదీ లోపు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ని సంప్రదించాలని కోరారు. కాగా, స్పాట్ అడ్మిషన్లు పొందిన వారికి హాస్టల్ సీట్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉండవని ఆయన తెలిపారు.
Also read:
Wife and Husband: భర్తను చంపేశానని అనుకున్న మహిళ.. ఆ తర్వాత ట్విస్ట్ ఏమిటంటే..?
Beetroot: క్యాన్సర్‌ను తరమికొట్టే దివ్య ఔషదం.. తాజా పరిశోధనలలో సరికొత్త నిజాలు..