APSACS Kadapa Jobs 2022: రాత పరీక్షలేకుండా కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో (APSACS Kadapa) ఉన్న ఐసీటీసీ, ఏఆర్‌టీ, బ్లడ్ బ్యాంకులో..  ఒప్పంద ప్రాతిపదికన..

APSACS Kadapa Jobs 2022: రాత పరీక్షలేకుండా కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
APSACS Kadapa
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2022 | 6:44 AM

APSACS YSR Kadapa Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో (APSACS Kadapa) ఉన్న ఐసీటీసీ, ఏఆర్‌టీ, బ్లడ్ బ్యాంకులో..  ఒప్పంద ప్రాతిపదికన 16 మెడికల్ ఆఫీసర్, ఐసీటీసీ/ఏఆర్‌టీ కౌన్సెలర్, ఐసీటీసీ/బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌/బీఎస్సీ నర్సింగ్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 31, 2022 నాటికి 42 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు ఆగస్టు 29, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 1
  • ఐసీటీసీ/ ఏఆర్‌టీ కౌన్సెలర్ పోస్టులు: 3
  • ఐసీటీసీ/బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 6
  • స్టాఫ్ నర్స్ పోస్టులు: 5
  • ఫార్మాసిస్ట్ పోస్టులు: 1

అడ్రస్: ADM&HO (A, L & TB), 2nd Floor, DM&HO Building, Akkayapalli, Kadapa, YSR District

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..