తానా మహా సభల్లోనూ కొడాలి నాని టాపిక్.. టీడీపీ లీడర్‌ వెనిగండ్ల రాము ఏమన్నారంటే..

అయితే పైకి మాత్రం సీటు ఎవరికి ఇచ్చినా టీడీపీని గెలిపిస్తామని చెబుతున్నప్పటికీ వెని గండ్ల రాము పట్ల చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని గుడివాడ టీడీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పసుపు నేతలు ఎంత కసిగా ఉన్నప్పటికీ...

తానా మహా సభల్లోనూ కొడాలి నాని టాపిక్.. టీడీపీ లీడర్‌ వెనిగండ్ల రాము ఏమన్నారంటే..
Gudivada Tdp
Follow us
pullarao.mandapaka

| Edited By: Narender Vaitla

Updated on: Jul 17, 2023 | 9:45 PM

వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కొడాలి నాని…తిరిగి మళ్లీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం కొడాలి నాని విజయానికి బ్రేక్ వేయాలని చూస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి గుడివాడలో కొడాలి ని ఖచ్చితంగా ఓడించాలనే కసితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలోని టీడీపీ లో ఉన్న గ్రూపులు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న రావి వెంకటేశ్వర రావు,ఎన్నారై వెని గండ్ల రాము మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. నాలుగు రోజుల క్రితం వెనిగండ్ల రాము పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ను కలిశారు. ఆ తర్వాత కొత్త ఊపుతో ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.

తాజాగా టీడీపీ నిర్వహిస్తున్న భవిష్యత్తు కు భరోసా బస్సు యాత్ర ముగింపు రోజు వెని గండ్ల రాము కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడ టిక్కెట్ ఎవరిదైనా అక్కడ టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయం అన్నారు. ఏది ఏమైనా పసుపు జెండా ఎగురవేసి చూపిస్తామన్నారు. తాను ఇటీవల అమెరికా వెళ్లి తానా సభల్లో పాల్గొన్నానని.. అక్కడ కూడా ఒకటే మాట వినపడిందన్నారు. ఈసారి కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని తానా సభల్లో అందరూ ఒకటే మాట అన్నారని రాము చెప్పారు.

అయితే పైకి మాత్రం సీటు ఎవరికి ఇచ్చినా టీడీపీని గెలిపిస్తామని చెబుతున్నప్పటికీ వెని గండ్ల రాము పట్ల చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని గుడివాడ టీడీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పసుపు నేతలు ఎంత కసిగా ఉన్నప్పటికీ…కొడాలి నాని ని ఢీకొట్టడం అంత సులువు కాదని కూడా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్  చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!