Alcohol Benefits: మద్యం తాగడం మంచిదే అంటున్నారు నిపుణులు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని చెబుతున్నారు. ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని సూచిస్తున్నారు. మరణాల ప్రమాదం

Alcohol Benefits: మద్యం తాగడం మంచిదే అంటున్నారు నిపుణులు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Drinking Alcohol
Follow us

|

Updated on: Jul 17, 2023 | 8:06 PM

వైన్ జీవితాన్ని తాగేస్తుందని అంటారు. మద్యం ఎక్కువగా తాగేవారిలో కాలేయం దెబ్బతింటుంది. అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ, మితంగా తాగే మద్యం మీ ప్రాణాలను కాపాడుతుందని చెబితే నమ్ముతారా..? మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని చెబుతున్నారు. ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని సూచిస్తున్నారు. మరణాల ప్రమాదం 25% తగ్గుతుందని చెబుతున్నారు. మితమైన మద్యపానం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. మితంగా మద్యం సేవించడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

జలుబు కోసం..

రెడ్ వైన్‌లోని ఔషధ గుణాలు జలుబుకు కారణమయ్యే వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది ముక్కు కారటం, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

గుండె ఆరోగ్యం కోసం..

వోడ్కా, వైన్ రెండూ గుండె-ఆరోగ్యానికి మంచిందని చెబుతున్నారు. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

వైవాహిక సంబంధం కోసం..

అధ్యయనాల ప్రకారం, మితమైన మద్యపానం పురుషులలో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. మితమైన మద్యపానం ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి సహాయపడుతుంది. కానీ, అతిగా మద్యం తాగటం నపుంసకత్వానికి కారణమవుతుంది.

ఊబకాయాన్ని తగ్గించుకోండి ద్రాక్షతో చేసిన రెడ్ వైన్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. వైన్‌లోని సమ్మేళనాలు కాలేయాన్ని రక్షిస్తాయి. అదనపు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..

మితంగా ఆల్కహాల్ (ముఖ్యంగా రెడ్ వైన్) తాగడం మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరాట్రాల్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

సుదీర్ఘ జీవితం కోసం..

రెడ్ వైన్‌లోని రెస్‌వెరాట్రాల్ కణాల జీవితాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది కణాల సుదీర్ఘ జీవితానికి దోహదపడుతుంది. మానవ జీవిత కాలం పెంచడంలో సహాయపడుతుంది.

బలమైన ఎముకల కోసం..

బీర్, ఒక రకమైన వైన్, అధిక మొత్తంలో సిలికాన్ కలిగి ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. కాబట్టి, రోజుకు 1-2 గ్లాసుల బీర్ తాగడం ఎముకలకు మంచిది.

డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించడానికి..

మితమైన మద్యపానం చేసేవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 40% తగ్గుతుందని అధ్యయనా

(NOTE: ఈ సమాచారం వేరే ఏజెన్సీ నుంచి సేకరించబడింది. మద్యపానం ఆరోగ్యానికి అత్యంత హానికరం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆల్కాహాల్ సేవిస్తే ప్రయోజనకరం అన్నది ఈ ఆర్టికల్ సారాశం. అంతేకాని.. టీవీ9 ఎట్టి పరిస్థితిల్లోనూ మద్యం సేవించాడాన్ని ప్రొత్సహించదు. )

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!