Andhra Pradesh: కోనసీమలో మంచు అందాలు.. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ప్రకృతి సోయగాలు!

అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, అమలాపురం పరిసరాల్లో రోజు రోజుకు మంచు పెరిగిపోతోంది. మంచు అందాలతో కోనసీమ కొత్త అందాలను సంతరించుకుంటుంది.పచ్చని కొబ్బరి చెట్లపై స్నోఫాల్ చూపరులను కట్టిపడేస్తుంది. ఉదయ 9 గంటలు దాటినా మంచు తగ్గకపోవడంతో ప్రకృతి ప్రేమికుల మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. కవి కూడా వర్ణించలేని అద్భుతమైన ప్రకృతి సహజ సిద్ధమైన అందాలు కోనసీమ సొంతం అంటూ..

Andhra Pradesh: కోనసీమలో మంచు అందాలు.. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ప్రకృతి సోయగాలు!
Snowfall At Konaseema
Follow us
Pvv Satyanarayana

| Edited By: Srilakshmi C

Updated on: Feb 02, 2024 | 11:13 AM

కోనసీమ, ఫిబ్రవరి 2: అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, అమలాపురం పరిసరాల్లో రోజు రోజుకు మంచు పెరిగిపోతోంది. మంచు అందాలతో కోనసీమ కొత్త అందాలను సంతరించుకుంటుంది.పచ్చని కొబ్బరి చెట్లపై స్నోఫాల్ చూపరులను కట్టిపడేస్తుంది. ఉదయ 9 గంటలు దాటినా మంచు తగ్గకపోవడంతో ప్రకృతి ప్రేమికుల మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. కవి కూడా వర్ణించలేని అద్భుతమైన ప్రకృతి సహజ సిద్ధమైన అందాలు కోనసీమ సొంతం అంటూ మురిసిపోతున్నారు కోనసీమ వాసులు. ఈరోజు ఉదయం అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో కనిపించిన మంచు అందాలు టీవీ9 కెమేరాకు చిక్కాయి. కోనసీమ ఒక్కసారిగా కేరళ , ఊటీ, కోడైకెనల్ , లంబసింగి అందాలు కోనసీమ అంబాజిపేటలో కనిపించాయి. కోనసీమ అంటేనే ప్రకృతి అందాల రామణియతకు పెట్టిన పేరు. అలాంటి కోనసీమకు మంచు అందాలు తోడైతే ఇక వర్ణించలేని విధంగా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. పచ్చటి చేల మధ్య, చెట్ల మధ్య మంచు అందరిని చూస్తూ తనివి తీరా ఆస్వాదిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు..

కాగా ప్రతీయేట శీతాకాలంలో కోనసీమ జిల్లాలో మంచు అధికంగా కురుస్తుందన్న సంగతి తెలిసిందే. ఉదయ వేళల్లో అక్కడి పచ్చని చెట్ల మధ్యలో కురిసే మంచు చూపరులను ఆకట్టుకుంటుంది. దీంతో ప్రకృతి ప్రేమికులు ఈ కాలంలో కోనసీమ కొబ్బరి చెట్ల మధ్యలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..