Tea Water for Hair: టీ ఆకులతో ఇలా చేశారంటే జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది.. స్టెప్‌ వైజ్‌ ఇక్కడ తెలుసుకోండి

ఒక్కోసారి జుట్టు అకారణంగా రాలిపోతుంటుంది. నాణ్యమైన షాంపూలను ఉపయోగించడం నుంచి స్పా చికిత్సల వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం తగ్గదు. కాలం గడిచేకొద్దీ క్రమంగా జుట్టు రాలిపోయి సన్నగా మారుతుంది. మందపాటి, పొడవాటి జుట్టు పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యం తల స్నానం చేసిన తర్వాత షాంపూ-కండీషనర్‌తో పాటు, లైకోరైస్ టీతో జుట్టును కడగాలి. వింతగా అనిపించినా, ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

Srilakshmi C

|

Updated on: Feb 01, 2024 | 1:14 PM

1 / 5
నలుపు లేదా ఆకుపచ్చ, ఏదైనా టీలో బయోయాక్టివ్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ విధంగా టీ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే టీలో విటమిన్ ఇ, ఐరన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.

2 / 5
టీలో వివిధ రకాలైన కెఫిన్‌లు ఉంటాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. టీ తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. గ్రీన్ టీ వంటి టీలు ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇది జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తుంది.

3 / 5
టీ నీళ్లతో జుట్టు కడగడం వల్ల స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది. టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు హెల్తీ స్కాల్ప్, స్మూత్ హెయిర్‌ని మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి.

4 / 5
గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ లేదా ఏదైనా టీ ఆకులను నీటిలో కాగబెట్టాలి. ఇప్పుడు ఈ నీరు గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా షాంపూతో తలస్నానం చేసుకోవాలి. తర్వాత టీని తల మీద, జుట్టు మీద పోయాలి. తర్వాత చేతులతో తేలికగా మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచి, సాధారణ నీటితో జుట్టును శుభ్రంగా కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

5 / 5
Follow us
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!

కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!

ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!

కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?

ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్

నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే

ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు

శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..

ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..

మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!