AP Rains: ఇక ఫుల్‌గా వానలే వానలు బుల్లోడా.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..

నిన్నటి షీర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు దాదాపు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3 .1 & 7.6 కి.మీల మధ్య ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ..

AP Rains: ఇక ఫుల్‌గా వానలే వానలు బుల్లోడా.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 25, 2024 | 1:07 PM

నిన్నటి షీర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు దాదాపు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3 .1 & 7.6 కి.మీల మధ్య ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే వచ్చే 3 రోజులు ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇది చదవండి: మీ చేతి వేళ్లు మీరెలాంటి వారో చెప్పేస్తాయట..! అదెలాగో తెల్సా

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాకాశముంది.

ఇది చదవండి: సుధీర్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో బబ్లీ.. ఇప్పుడు చూస్తే మత్తెక్కాల్సిందే

రాయలసీమ:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాకాశముంది.

అటు పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాలుగురోజుల పాటు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. అటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ