Andhra Pradesh: ఈ మహిళ ఆచూకీ తెలిస్తే చెప్పండి.. కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల ‘సోషల్ మీడియా’ ప్రచారం

పిల్లల అపహరణ కేసులు పోలీసులకు ఈమధ్య సవాలుగా మారాయి. 15 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో ఐదు నెలల పసికందు కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగం పెంచినా, ఇప్పటిరవకు బాలుడి ఆచూకీ లభించలేదు. తాజాగా గుంటూరులో..

Andhra Pradesh: ఈ మహిళ ఆచూకీ తెలిస్తే చెప్పండి.. కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల 'సోషల్ మీడియా' ప్రచారం
Boy Missing Case Police Release Photos
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 26, 2022 | 1:04 PM

Andhra Pradesh: పిల్లల అపహరణ కేసులు పోలీసులకు ఈమధ్య సవాలుగా మారాయి. 15 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో ఐదు నెలల పసికందు కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగం పెంచినా, ఇప్పటిరవకు బాలుడి ఆచూకీ లభించలేదు. తాజాగా గుంటూరులో కూడా ఐదేళ్ల బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభించినా.. ఐదేళ్ల బాలుడిని తీసుకెళ్లిన మహిళా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు తమ దర్యాప్తులో మహిళను పట్టుకోవడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నారు. బాలుడిని తీసుకెళ్లిన మహిళ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఆమె ఆచూకీ తెలిస్తే తెలియజేయాలంటూ గుంటూరు పోలీసులు ప్రచారం చేస్తున్నారు. అరండల్ పేట ఐదో లైన్ లో మూడు రోజుల క్రితం ఐదేళ్ళ బాలుడు ప్రకాష్ అదృశ్యమయ్యాడు. దీంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని ఒక మహిళ తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మహిళా ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

పిల్లాడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గుంటూరు పోలీసులు. ఇటీవల కాలంలో పిల్లల అపహరణ కేసులు ఎక్కువయ్యాయి. కొన్ని కేసులను గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు.. కొన్ని కేసుల్లో మాత్రం దర్యాప్తు వేగంగా చేస్తున్నా ఫలితం కనబడటంలేదు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పిల్లల కిడ్నాప్ కేసుల్లో దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గుంటూరులో బాలుడు అదృశ్యానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?