AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిష్ కుర్మా ఇలా చేసి తింటే.. రుచి ఆహా.. బెనిఫిట్స్ ఓహో

ఫిష్ తో ఎన్నో రకాల కూరలు చేసి తినొచ్చు. వాటిలో కొన్ని మాత్రం రుచి అదిరిపోతాయి. చేప కుర్మా చేసి ఒకసారి చేసి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటూనే ఉంటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 15, 2026 | 1:01 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో చేపలు ,  4 బంగాళాదుంపలు, 3 ఉల్లిపాయలు, టమోటాలు,  2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5  మిర్చి, బిర్యానీ ఆకు- 7, లవంగాలు,  దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు,ఒక టీ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ పంచదార, కొత్తిమీర, రెండు టేబుల్ స్పూస్ నూనె, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

1 / 5
ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్  బంగాళాదుంపను  ముక్కలను వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిని మసాలాలు మిక్సీ లో పొడిలాగా పట్టుకోవాలి. పాన్ పెట్టి దానిలో నూనె వేసి, అది వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,  యాలక్కాయ , జీడిపప్పులు ఇలా అన్ని వేసి బాగా వేయించుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకుని వేయించి దానిలో బంగాళాదుంప ముక్కలు , పచ్చిమిర్చి వేసి సన్నని మంటపై 15  నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉంచి బాగా ఉడికించాలి.

3 / 5
గ్రేవీ కావాలనుకునే వారు రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి రుచికి తగినంత ఉప్పు వేసి స్టవ్ మీదే అలాగే ఉంచండి.

4 / 5
 టేస్ట్ చూసి ఏమైనా తక్కువ అనిపిస్తే వాటిని వేసి మూత పెట్టేసి చేపలు ముక్కలు ఉడికే వరకు బాగా ఉడికించండి.అంతే, వేడి వేడి బెంగాలీ స్టైల్ ఫిష్ కుర్మా రెడీ.

5 / 5
Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం

సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..

కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం

కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..

నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో

IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?

రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్

హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!

తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?