AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్ వైట్ గుడ్డు వేపుడు ఇలా వండితే.. సమ్మర్లో కమ్మగా.. నోటికి రుచిగా..

వారంలో రెండు లేదా మూడు సార్లు ఎగ్ తప్పకుండా చేసుకుని తింటాము. అయితే, ఫుల్ ఎగ్ కన్నా కూడా ఎగ్ వైట్ తో వేపుడు చేసుకుంటే రుచిగా ఉంటుంది. అయితే, ఈ కర్రీని కారంగా చేసుకుంటే రుచి అదిరిపోతోంది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 15, 2026 | 1:20 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 4 కోడిగుడ్లు, అర టీ స్పూన్ ఉప్పు, 10 కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఉల్లియలు, అర టీ స్పూన్ మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్స కారం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా 4  కోడిగుడ్లను తీసుకుని వాటిని బ్రేక్ చేసిఎగ్ వైట్ ను సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలో కొద్దీగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

2 / 5
ఇప్పుడు   గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి   ఆవాలు,  అర టీ స్పూన్ జీలకర్ర,  ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆకులు 4  పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.

3 / 5
 ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత ఎగ్ వైట్ వేసి ఇప్పుడు దీనిలో అర టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్స్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ , ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.

4 / 5
ఎగ్స్ అట్టు ముక్కల్లాగా మారిన తర్వాత  మసాలాలు వేసి పట్టించి 5 నిమిషాల సన్నని మీదే ఉంచాలి. ఇక దించే ముందు  కొత్తిమీర వేసి దించేయండి. అంతే వేడి వేడి ఎగ్ వైట్ కోడి గుడ్డు వేపుడు రెడీ.

5 / 5
Follow Us
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..

రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు

కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే

రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?

మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..

ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!

ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత

వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!

అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే..