AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్స్‌తో చిటికెలో కనిపెట్టేయండి!

సిలిండర్ బరువును బట్టి లోపల గ్యాస్ ఎంత ఉందో అంచనా వేయడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ముఖ్యంగా వంట మధ్యలో గ్యాస్ అయిపోతే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అందుకే సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవటం మంచిది. మీ ఎల్‌పిజి (LPG) సిలిండర్‌లో గ్యాస్ లెవల్‌ను సులభంగా తెలుసుకునే కొన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. సిలిండర్ అడుగు భాగాన్ని లేదా బరువును బట్టి చూసే పాత పద్ధతుల కంటే ఇక్కడ చూపించే కొన్ని సింపుల్‌ ట్రిక్స్‌ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీంతో మీరు సడెన్‌గా గ్యాస్‌ అయిందని టెన్షన్‌ పడాల్సిన పనిలేకుండా పోతుంది.

Jyothi Gadda
|

Updated on: Mar 15, 2026 | 1:59 PM

Share
వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే వచ్చే చిరాకు మామూలుగా ఉండదు. సిలిండర్ ఇనుముతో చేసినది కావడంతో లోపల గ్యాస్ లెవల్ బయటకు కనిపించదు. అయితే, కొన్ని సింపుల్ హ్యాక్స్ (Hacks) ద్వారా గ్యాస్ ఎంత మిగిలి ఉందో మనం సులభంగా తెలుసుకోవచ్చు.

1 / 5
తడి బట్ట ట్రిక్ (అత్యంత ప్రభావవంతమైనది):  ఒక కాటన్ బట్టను నీళ్లలో తడిపి, సిలిండర్ చుట్టూ తుడవండి. సిలిండర్ మొత్తం తడిగా మారిన తర్వాత ఒక నిమిషం పాటు వేచి చూడండి. గ్యాస్ లేని పైన ఉన్న ఖాళీ భాగం చాలా త్వరగా ఆరిపోతుంది. కానీ, లోపల గ్యాస్ ఉన్న భాగం మాత్రం తడిగా లేదా చల్లగా ఉంటుంది. ద్రవ రూపంలో ఉండే గ్యాస్ వేడిని గ్రహించడం వల్ల ఆ భాగం ఆరడానికి సమయం పడుతుంది. ఈ రేఖను బట్టి గ్యాస్ ఎంత ఉందో చెప్పవచ్చు.

2 / 5

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

3 / 5
మంట రంగును గమనించండి: సాధారణంగా గ్యాస్ స్టవ్ మంట నీలం రంగులో ఉంటుంది. కానీ, సిలిండర్ లోపల గ్యాస్ నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రెజర్ తగ్గినప్పుడు మంట రంగు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది గ్యాస్ అయిపోవడానికి సిద్ధంగా ఉందనడానికి ఒక ప్రధాన సంకేతం.

4 / 5
వేడి నీళ్ల పద్ధతి: సిలిండర్ పక్క నుండి కొద్దిగా వేడి నీళ్లను పోయండి. ఆ తర్వాత చేత్తో తాకి చూస్తే.. గ్యాస్ లేని భాగం వేడిగా ఉంటుంది, గ్యాస్ ఉన్న భాగం చల్లగా అనిపిస్తుంది. వంట గదిలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల సమయానికి గ్యాస్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే, గ్యాస్ అయిపోయే వరకు వేచి ఉండకుండా ఎప్పుడూ ఒక బ్యాకప్ సిలిండర్ ఉంచుకోవడం ఉత్తమం.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!