AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇరుగుపొరుగుతో మాట కలిపి.. రాత్రికి చోరీలు చేస్తున్న జంట! వీడియో చూశారా..

వరుస దొంగతనాలకు పాల్పడుతూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్న దంపతులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 603 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో..

Srilakshmi C
|

Updated on: Sep 02, 2025 | 5:06 PM

Share

మచిలీపట్నం, సెప్టెంబర్‌ 2: నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్న దంపతులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 603 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లాలో వరుస దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసిన కృష్ణాజిల్లా పోలీసులు.. వారి వద్ద నుండి మూడు కేసుల్లో బంగారం, వెండి నగలు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.56 లక్షల వరకు ఉంటుందని పోలీస్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు.. దొంగతనానికి పాల్పడుతున్న నిందితుల వివరాలు మీడియా సమావేశం ఏర్పాట్లు చేసి తెలియజేశారు. ఇరుగుపొరుగు వారితో స్నేహంగా ఉంటూ, వారి ఇళ్లల్లో చోరీకి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇళ్లకు వెళ్లి, విలువైన వస్తువులు గమనిస్తూ.. యజమానులు ఇంటి వద్ద లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను షేక్ రహంతున్నిసా, షేక్ నసీబుల్లాగా గుర్తించారు. ఈ కిలాడీ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే