Post Office: ఈ అద్భుతమైన స్కీమ్ గురించి తెలుసా? జీరో రిస్క్‌తో మీరు ధనవంతులు అవ్వడం ఖాయం!
పోస్ట్ ఆఫీస్ RD పథకం ప్రభుత్వ హామీతో కూడిన, సురక్షితమైన పెట్టుబడి. నెలకు రూ.5,000తో 6.7 శాతం వడ్డీ రేటుతో దీర్ఘకాలికంగా గణనీయమైన సంపదను నిర్మించవచ్చు. 10 సంవత్సరాలలో రూ.8.54 లక్షలకు పైగా సంపాదించి, పిల్లల విద్య, వివాహం వంటి లక్ష్యాలను నెరవేర్చడానికి ఇది సరైన మార్గం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
