AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు..ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎమన్నారంటే..

తన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అనుమతివ్వాలని కోరుతూ.. తన పార్టీ కార్యాలయం లోటస్ పాండ్‌లో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు..

Telangana: ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు..ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎమన్నారంటే..
Ys Sharmila
Amarnadh Daneti
|

Updated on: Dec 10, 2022 | 6:30 PM

Share

తన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అనుమతివ్వాలని కోరుతూ.. తన పార్టీ కార్యాలయం లోటస్ పాండ్‌లో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు పలు పరీక్షలు చేసిన తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. వైఎస్.షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని తెలిపారు. లాక్టెట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా లెవెల్స్ ,బీపీ లెవెల్స్ పడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గాయని పేర్కొన్నారు. 30 గంటలుగా ఆమె మంచి నీళ్ళు సైతం తీసుకోవడం లేదని, దీంతో బాగా నీరసించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆమె ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తన పాదయాత్రకు అనుమతిచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు.

షర్మిల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వైద్యుల సూచన మేరకు ఏ సమయంలోనైనా పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి.. ఆమెను ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..