AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు అల్లుడి కేసులో ఆ 10 మంది అరెస్ట్..!

చిరంజీవి చిన్న అల్లుడు హీరో కళ్యాణ్ దేవ్‌.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొందరు తనను వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు 10 మంది పోకిరీల ఐడీలను గుర్తించి, అన్ని ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోకిరీలపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2019 | 2:05 PM

Share