Telangana: ఏందిరయ్యా ఇదీ..! లేడిస్ హాస్టల్‌లో తెలివిగా దొంగతనం చేశాడు.. కట్ చేస్తే బావిలో తేలాడు..

హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికాడు. హాస్టల్‌లో చోరీ చేసి రాత్రి పారిపోతుండగా వ్యవసాయబావిలో జారిపడ్డాడు.

Telangana: ఏందిరయ్యా ఇదీ..! లేడిస్ హాస్టల్‌లో తెలివిగా దొంగతనం చేశాడు.. కట్ చేస్తే బావిలో తేలాడు..
Warangal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 22, 2023 | 10:34 AM

హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికాడు. హాస్టల్‌లో చోరీ చేసి రాత్రి పారిపోతుండగా వ్యవసాయబావిలో జారిపడ్డాడు. హన్మకొండ శివారులోని SR ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్ హాస్టల్లో దొంగ అర్ధరాత్రి దొంగతనం చేశాడు. చిమ్మ చీకటిలో పొలాల గుండా పారిపోతుండగా వ్యవసాయ బావిలో పడిపోయాడు. బావిలో ఉన్న దొంగను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం దొంగను బయటకు తీశారు.

Warangal

Warangal

హసన్‌పర్తి మండలం అన్నసాగర్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థినుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు చోరీ చేశాడు. మూడు రోజల టైమ్‌లో 14 సెల్‌ఫోన్లు, 6 ల్యాప్‌ట్యాప్‌లు ఎత్తుకెళ్లాడు. బాత్‌రూమ్స్‌ డోర్‌ పగులగొట్టి హాస్టల్‌ గదిలోకి దొంగ ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తమకు హాస్టల్‌లో భద్రత లేదని విద్యార్థినులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మూడు రోజుల నుంచి బాత్ రూమ్ డోర్స్ పగులగొట్టి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన దొంగలు.. సెల్ ఫోన్లు ల్యాప్‌టాప్‌లను దొంగతనం చేస్తుండటంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..