టీవీ9 తెలుగుకు NT అవార్డుల పంట.. మేనేజింగ్ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

నేషనల్ టెలివిజన్ అవార్డుల విషయంలో టీవీ9 తెలుగు ప్రభంజనం కొనసాగుతుంది. ఈ ఏడాది 11 విభాగాల్లో టీవీ9 తెలుగు అవార్డులు దక్కించుకుంది. రజినీకాంత్‌, దీప్తి వాజ్‌పేయి..నేత్రావతి, ప్రణీతకు ప్రతిష్టాత్మక NT అవార్డులు దక్కాయి. బెస్ట్‌ డిబేట్ ప్రోగ్రాంగా టీవీ9 బిగ్‌ న్యూస్ బిగ్‌ డిబేట్ నిలిచింది.

టీవీ9 తెలుగుకు NT అవార్డుల పంట.. మేనేజింగ్ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్
Rajinikanth Vellalacheruvu
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 09, 2023 | 10:10 PM

టీవీ9 తెలుగుకు అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో టీవీ9 తెలుగుకు 11 నేషనల్ టెలివిజన్ అవార్డులు దక్కాయి.  TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు.. ప్రతిష్టాత్మక ప్రైమ్‌టైమ్‌ న్యూస్‌ యాంకర్‌ అవార్డు దక్కింది. అంతేకాదు బెస్ట్ డిబేట్ షో అవార్డును సైతం ఆయన అందుకున్నారు.  గ్రాఫిక్స్ విభాగంలో టీవీ9 తెలుగుకు రెండు అవార్డులు వచ్చారు. ఎంటర్టైన్‌మెంట్  విభాగంలో టీవీ9 తెలుగు సైన్మా 2.Oకు అవార్డు సాధించింది. పర్సనాలిటీ కేటగిరీలో టీవీ9 తెలుగుకు 4 అవార్డులు వచ్చాయి.  రజినీకాంత్‌, దీప్తి వాజపేయ్‌.. నేత్రావతి, ప్రణీతకు ప్రతిష్టాత్మక నేషనల్ టెలివిజన్ అవార్డులు దక్కాయి.  తాజాగా ఢిల్లిలో జరిగిన కార్యక్రమంలో టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్ వెల్లెలచెరువు, ఇతర విజేతలు అవార్డులు అందుకున్నారు. మొత్తంగా టీవీ9 నెట్‌వర్క్‌కు అన్ని భాషల్లో కలిపి 53 అవార్డులు వచ్చాయి. నెట్ వర్క్ అన్ని భాషల్లోనూ ప్రైమ్ టైమ్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం విశేషం.

టీవీ9 తెలుగులో ఎవరెవరు ఏఏ విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నారో తెలుసుకుందాం…

  • పర్సనాలిటీ అవార్డ్స్ — ప్రైమ్ టీవీ న్యూస్ యాంకర్ — రజినికాంత్ వెల్లెలచెరువు – బిగ్ న్యూస్ బిగ్ డిబేట్
  • పర్సనాలిటీ అవార్డ్స్ — టీవీ న్యూస్ ప్రెజెంటర్ – దీప్తీ వాజ్‌పేయి  — ఇండిపెండెన్స్ డే విత్ రియల్ హీరోస్
  • పర్సనాలిటీ అవార్డ్స్ — ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ యాంకర్ — నేత్రావతి  —- సైన్మా 2.O
  • పర్సనాలిటీ అవార్డ్స్ — యంగ్ టీవీ జర్నలిస్ట్ — ప్రణీత — అక్రమ భవనాల గురించి డేరింగ్ రిపోర్టింగ్
  • ప్రొగ్రామింగ్ అవార్డ్స్ — న్యూస్ డాక్యుమెంటరీ, లిమిటెడ్ ఎపిసోడ్స్ —  ఎన్. భానుకిరణ్ — అనగనగా ఒకరోజు
  • ప్రొగ్రామింగ్ అవార్డ్స్ — న్యూస్ డిబేట్ షో — రజినికాంత్ వెల్లెలచెరువు — బిగ్ న్యూస్ బిగ్ డిబేట్
  • స్పెషల్ అవార్డ్స్ — న్యూస్ నెట్‌వర్క్ సామాజిక సేవ — నవనక్షత్ర సన్మానం —  టీవీ9 తెలుగు
  • స్పెషల్ అవార్డ్స్ —  టెలివిజన్ న్యూస్‌లో కొత్త టెక్నాలజీ — ఏఆర్ గ్రాఫిక్స్ 30 మినిట్స్ షో
  • స్పెషల్ అవార్డ్స్ — న్యూస్ ఛానల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ — ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైర్ సేఫ్టీ సౌకర్యాలపై ప్రత్యేక నిఘా
  • ప్రొమో డిజైనింగ్/ప్యాకేజింగ్ అవార్డ్స్ – న్యూస్ ప్రొడ్యూసర్/ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ — ఎస్ మనోజ్ – 5 స్టేట్స్ ఎలక్షన్స్
  • ప్రొమో డిజైనింగ్/ప్యాకేజింగ్ అవార్డ్స్ – కెమెరామ్యాన్   — సీహెచ్. రంగ — 5 స్టేట్స్ ఎలక్షన్స్

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!