AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malla Reddy: లుక్‌ మార్చారు..ఇప్పుడు జపనీస్‌ మల్లారెడ్డి!.. సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఫోటోలు!

కష్టపడ్డా.. పాలమ్మినా అనే డైలాగ్‌తో తెగ ఫేమస్ అయిన మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. సమ్మర్ ట్రిప్‌లో భాగంగా ఆయన జపాన్‌లో చిల్‌ అవుతున్న ఫోటోలతో మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు.

Malla Reddy: లుక్‌ మార్చారు..ఇప్పుడు జపనీస్‌ మల్లారెడ్డి!.. సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఫోటోలు!
Malla Reddy
Anand T
| Edited By: |

Updated on: Apr 12, 2025 | 6:54 PM

Share

మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లో చిల్‌ అవుతున్నారు. సమ్మర్‌ ట్రిప్‌ కోసమని జపాన్‌ పర్యటనకు వెళ్లిన ఆయన జపాన్ లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. వివిధ నగరాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలను తెలుసుకుంటున్నారు. అక్కడి సాంప్రదాయ వంటకాలను తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్ సంప్రదాయ దుస్తులు ధరించి జపనీస్‌ లక్ లో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా జనాలతో పంచుకుంటున్నారు. ఇలా ఆయన పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే కాకుండా ఇంతకు ముందు ఆయన బుల్లెట్ ట్రైన్‌ ముందు దిగిన ఓ ఫోటో కూడా తెగ వైరల్‌గా మారింది. మల్లారెడ్డి జపనీస్‌ లుక్‌లో ఉన్న ఫోటోలను నెటిజన్లు తెగ వైరల్‌ చేస్తున్నారు. లైక్స్‌, కామెంట్స్‌తో పాటు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ