సంక్రాంతి పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?
బంగారం, వెండి ధరలు వరుసగా రెండోసారి భారీగా తగ్గాయి. వెండి ధర రికార్డు స్థాయిల నుండి రూ.19,000 పడిపోయింది, బంగారం ధరలు కూడా గణనీయంగా క్షీణించాయి. డాలర్ ఇండెక్స్ పెరుగుదల, పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ దీనికి ప్రధాన కారణాలు. రాబోయే రోజుల్లో ఈ విలువైన లోహాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
