08 January 2026
ఆచితూచి అడుగులేస్తున్న మీనాక్షి.. ఈ సంక్రాంతి కూడా మనదే అంటుందిగా..!
Rajeev
Pic credit - Instagram
మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈ అమ్మడిదే.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉ
ంది మీనాక్షి.
తెలుగులో ఈ భామ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది.
ఈ చిన్నది యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ఈ అమ్మడు సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది.
మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తోంది.
గత సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంద
ి.
ఇక ఇప్పుడు అననగానగా ఒక రాజు సినిమాతో రాబోతుంది. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్