రేసులో వెనకబడుతున్న హెబ్బా.. అందం అభినయం ఉన్నా ఆఫర్స్ మాత్రం నిల్లు
అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోలేకపోతుంది క్రేజీ బ్యూటీ హెబ్బా పటేల్ . తన తరం భామలందరూ సినిమాలతో బిజీగా ఉంటే ఈ చిన్నది మాత్రం రేసులో వెనకబడింది . అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది హెబ్బా .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
