08 January 2026
తెలుగులో కనిపించకుండాపోయిన లవ్లీ మూవీ భామ
Rajeev
Pic credit - Instagram
శాన్వి శ్రీవాస్తవ మోడల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది
.
ఈ బ్యూటీ డిసెంబర్ 8, 1993న వారణాసిలో జన్మించింది. లవ్లీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
తెలుగులో లవ్లీ సినిమా తర్వాత "అడ్డా" (2013) , "రౌడీ" (2014) వంటి చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొంద
ింది.
శాన్వి ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో తన బి.కామ్ డిగ్రీని పూర్తి చేసింది.
కన్నడ సినిమాలైన మాస్టర్‌పీస్, తారక్ , ముఫ్తీ, అవనే శ్రీమన్నారాయణ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు సినిమాలే.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్