బంగారం కొనేటప్పుడు కస్టమర్‌గా జాగ్రత్త వహించడం ముఖ్యం. సీక్రెట్ ఛార్జీలు, క్యారెట్ మోసం, తూకం సమస్యలు, బై బ్యాక్ షరతులు, పాత నగల ఎక్స్ఛేంజ్ వంటి ఐదు విషయాలపై అవగాహన పెంచుకోవాలి. బిల్లు, హాల్‌మార్కింగ్, HUID నంబర్ తనిఖీ చేసి, మోసపోకుండా ఉండండి.