షాకింగ్ : గద్వాలలో కుక్కలకు కరోనా పరీక్షలు..

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఇప్పుడు చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో దేశాలు లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ప్ర‌స్తుతం టెస్టులపై ఫోక‌స్ పెట్టాయి ప్ర‌భుత్వాలు. ఈ నేప‌థ్యంలో జంతువులకూ క‌రోనా టెస్టులు తప్పడం లేదు. కుక్కలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల కంప్లైంట్ చేయ‌డంతో అధికారులు అందుకు సంబంధించిన టెస్టులు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో మంగళవారం (ఏప్రిల్ 29) ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో […]

షాకింగ్ : గద్వాలలో కుక్కలకు కరోనా పరీక్షలు..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 29, 2020 | 10:32 AM

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఇప్పుడు చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో దేశాలు లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ప్ర‌స్తుతం టెస్టులపై ఫోక‌స్ పెట్టాయి ప్ర‌భుత్వాలు. ఈ నేప‌థ్యంలో జంతువులకూ క‌రోనా టెస్టులు తప్పడం లేదు. కుక్కలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల కంప్లైంట్ చేయ‌డంతో అధికారులు అందుకు సంబంధించిన టెస్టులు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో మంగళవారం (ఏప్రిల్ 29) ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో కోవిడ్-19 సోకిందని అనుమానించారు. గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని అధికారులకు తెలియ‌ప‌రిచారు. దీంతో పశుసంవర్ధ శాఖకు చెందిన మెడిక‌ల్ టీమ్ గ్రామంలోని కుక్కల నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిర్వ‌హించారు. అనంతరం వాటికి కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

గ్రామ సమీపంలోని కోళ్ల వ్యర్థాలను తిని కుక్కలు వింతగా ప్ర‌వ‌ర్తిస్తున్నాయని.. అంతేగానీ వాటికి కరోనా వైరస్ సోకలేదని డాక్టర్ రాజేశ్ వెల్ల‌డించారు. వాటికి రోగ నిరోధక టీకాలు వేశామని ఆయన పేర్కొన్నారు . అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని ఓ జూలో కొన్ని పులులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నగరంలో రెండు పెంపుడు పిల్లులకు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు